padma vibhushan

Chiranjeevi

Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి

Chiranjeevi ఇకపై పద్మ విభూషణుడు. కాసేపటి క్రితం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి Read More »

Padma Awardees honored

Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి

Padma Awardees honored: దేశంలో అత్యధికంగా మాట్లాడుకునే భాషలలో తెలగు బాష రెండవ స్థానంలో ఉందని అలాంటి మన తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కడం గర్వ కారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలను ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం.

Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి Read More »

Padma Vibhushan Chiranjeevi

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: చిరంజీవి విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: ఆదివారం రాత్రి చిరంజీవి ఇచ్చిన విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: చిరంజీవి విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ Read More »

Padma Vibhushan

Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక!

Padma Vibhushan winners కలయిక: ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి శుక్రవారం సాయంత్రం కలుసుకుని పరస్పరం అభినందించు కున్నారు. చిరంజీవి స్వయం గా వెంకయ్య నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించారు.

Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక! Read More »

Padma Awardees 2024

Padma Awardees 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్.. Full List here!

Padma Awardees 2024: ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ అద్భుతమైన ప్రతిభతో అత్త్యున్నతమైన స్థానానికి ఎదిగిన ఇద్దరు తెలుగు తేజాలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య.. మరొకరు చిరంజీవి.

Padma Awardees 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్.. Full List here! Read More »

Scroll to Top