Pensions Distribution

Pensions Distribution: పెన్షన్ల పంపిణీ పై వైసీపీ రాజకీయం చేస్తుంది -టిడిపి ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు

వాలంటరీలతోను రాజకీయమా? జగన్ వ్యాఖ్యలతోనే వాలంటరీలు విధులకు దూరం. పెన్షన్ల పంపిణీ(Pensions Distribution) పై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తుందన్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు.

Pensions Distribution: పెన్షన్ల పంపిణీ పై వైసీపీ రాజకీయం చేస్తుంది -టిడిపి ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు Read More »