YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్!
రాష్ట్రంలో YCP అవినీతి పాలనను తుదముట్టించేందుకు టిడిపి(TDP), జనసేన(Janasena), బిజేపి(BJP) కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టిడిపి, జనసేన, బిజేపి నాయకుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్(Gudapati Srinivas) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్! Read More »