President rule in Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన…!?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నాయి. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ జైలు అంటున్నాడు కానీ అది కుదిరే పని కాదు. ఇంకా AAP కొత్త నేతను ఎన్నుకోలేదు. ఒక విధంగా రాజ్యాంగ ప్రతిష్టంబన అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన(President rule in Delhi) విధించే అవకాశం ఉందంటున్నారు.
President rule in Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన…!? Read More »