Ram Mandir Inauguration Live on Big Screens: PVR INOX థియేటర్లలో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం
Ram Mandir Inauguration Live on Big Screens: PVR INOX, AajTak సహకారంతో, భారతదేశంలోని 70+ నగరాల్లో 160+ సినిమా థియేటర్లలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.