Ayodhya Ram Mandir History: అయోధ్య ప్రస్థానం 1528 to 2024.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ వరకు!
Ayodhya Ram Mandir History: 500 ఏళ్ల హిందువుల కల నెరవేరేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. అద్భుత ఈ ఘట్టం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులు ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వందల ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి కూల్చివేత.. ఆ తర్వాత రామ మందిర నిర్మాణం పూర్తయ్యేవరకు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం రండి.