Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇక లేరు!
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇక లేరు! Read More »