Rouse Avenue Court

Kavitha's custody

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని(Kavitha’s custody) ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది.

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్! Read More »

Delhi CM Kejriwal

Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Delhi CM Kejriwal) ను పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్ పై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటలకే.. కస్టడీ పొడిగిస్తూ.. కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది.

Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్.. Read More »

Kejriwal

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతా -Kejriwal.. గ్యాంగ్స్ జైలు నుండి నడుస్తాయి, ప్రభుత్వం కాదు -బీజేపీ

కేజ్రీవాల్(Kejriwal) ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ, తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని, అవసరమైతే జైలు నుండి ప్రభుత్వాన్ని నడుపుతానని అన్నారు. కోర్టు ఆయనను 6 రోజుల ఈడీ కస్టడీకి పంపిన తర్వాత ఆప్ అధినేత ఈ వ్యాఖ్యలు చేశారు.

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతా -Kejriwal.. గ్యాంగ్స్ జైలు నుండి నడుస్తాయి, ప్రభుత్వం కాదు -బీజేపీ Read More »

ED Custody

Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి!

రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కె కవితను ఈరోజు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆమెను మార్చి 23 వరకు ఏడు రోజుల ED కస్టడీకి(ED Custody) పంపింది.

Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి! Read More »

Scroll to Top