Terrorist attack

Terrorist attack on Moscow Concert Hall : మాస్కో కన్సర్ట్ హాల్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడి.. 60 మంది మృతి..

మాస్కో సమీపంలోని కాన్సర్ట్ హాల్‌పై ఉగ్రవాదులు దాడి(Terrorist attack) జరిపి పేలుడు పదార్థాలు విసిరిన ఘటనలో కనీసం 60 మంది మరణించగా, 145 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

Terrorist attack on Moscow Concert Hall : మాస్కో కన్సర్ట్ హాల్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడి.. 60 మంది మృతి.. Read More »