Sankranti Movies 2024: సంక్రాంతి బాద్ షా ఎవరు?
Sankranti Movies 2024: సంక్రాంతి పండగతో తెలుగు సినిమాది విడదీయరాని బంధం. ప్రతి హీరో తన సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ కావాలని అనుకుంటాడు.అందుకే సంక్రాంతి కి మూడు, నాలుగు సినిమాలు విడుదల అవుతుంటాయి.కంటెంట్ బావుంటే అన్నీ హిట్లే.ఈసారి సంక్రాంతి ఎలా ఉండబోతోందో చూద్దాం.
Sankranti Movies 2024: సంక్రాంతి బాద్ షా ఎవరు? Read More »