SBI Junior Associates: ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్కోర్ కార్డు.. మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి ఇలా
SBI Junior Associates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్స్ స్కోర్ కార్డ్‌ను విడుదల చేసింది. ఇక SBI మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించి కాల్ లెటర్స్ కూడా వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) రిక్రూట్‌మెంట్ – 2023 నోటిఫికేషన్ గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది మరియు జనవరి 2024లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.