India taken a dig at China: పీఎం అరుణాచల్ పర్యటనపై చాదస్తపు ప్రకటన చేసిన చైనా పై మండిపడ్డ భారత్!
India taken a dig at China: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో, ప్రధాని పర్యటనపై చైనా నిరసన వ్యక్తం చేయడం ఏ మాత్రం సహేతుకం కాదని అన్నారు.