Driving car through the river

Driving car through the river: ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోడానికి నదిలో నుంచి కారు డ్రైవింగ్‌. పిచ్చికి పరాకాష్ట!

Driving car through the river: క్రిస్మస్, న్యూ ఇయర్ ముందు వరుస సెలవులతో హిమాచల్‌ ప్రదేశ్‌‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా పక్కనే ఉన్న నది (River)లో నుంచి వాహనం నడిపారు

Driving car through the river: ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోడానికి నదిలో నుంచి కారు డ్రైవింగ్‌. పిచ్చికి పరాకాష్ట! Read More »