Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 విభిన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం సూచించింది.