కవితక్కా, తీహార్ జైలుకు స్వాగతం.. తరువాత కేజ్రీవాల్ అంటూ Sukesh Chandrashekhar సంచలన లేఖ!!
బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవిత అరెస్ట్‌తో ‘అవినీతి పండోరాస్ బాక్స్’ తెరవబడుతుందని అంటున్న మనీలాండరింగ్ నిందితుడు, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar).