Tuned Mass Damper: తైవాన్ భూకంపం నుండి 1667 అడుగుల ఎత్తైన తైపీ 101ని స్టీల్ బాల్ ‘డంపర్’ ఎలా రక్షించింది?
తైవాన్‌లో మొన్నొచ్చిన తీవ్ర భూకంపానికి కూడా చెక్కుచెదరని 1667 అడుగుల ఎత్తైన తైపీ 101.. ఎందుకో తెలుసా? ఎత్తైన భవనాలకు భూకంపాల నుంచి రక్షణ కవచంగా వాడే టన్నుల కొద్దీ బరువైన లోలకం. దీనిని ట్యూన్డ్ మాస్ డంపర్(Tuned Mass Damper) అని పిలుస్తారు.