HanumaN First Review Out: హను-మాన్ మొదటి రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ?
HanumaN First Review Out: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma ) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ HanumaN . తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తన రివ్యూని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సినిమాలో ఏమేం బాగున్నాయో వివరంగా చెబుతూ.. ‘హను-మాన్’కు 3.5 రేటింగ్ కూడా ఇచ్చారు.
HanumaN First Review Out: హను-మాన్ మొదటి రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ? Read More »