TDP-Janasena

TDP

TDP Shankaravam: చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ -కురుపాం శంఖారావం సభలో లోకేష్!

TDP Shankaravam: జగన్ ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది..కానీ చంద్రబాబును చూస్తే కియా కార్లు గుర్తొస్తాయి. చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ. చంద్రబాబు పేదలకోసం పిని చేస్తే..జగన్ పెత్తందారుల కోసం పని చేస్తున్నాడు- కురుపాం సభలో నారా లోకేష్.

TDP Shankaravam: చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ -కురుపాం శంఖారావం సభలో లోకేష్! Read More »

Janasena party office opening

Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!

Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభంప్రారంభోత్సవానికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వర రావు, అనగాని సత్య ప్రసాద్ ముఖ్య అతిధులుగా పాల్గొంటారని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ తెలిపారు.

Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం! Read More »

Muslim Community

TDP MLA Candidates: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా?

TDP MLA Candidates: రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా?

TDP MLA Candidates: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా? Read More »

CBN PK Meet

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా?

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా.. అంటే లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా? Read More »

YCP Siddham

TDP-Janasena Satires on YCP Siddham: టీడీపీ-జనసేన కూటమి సిద్ధం విమర్శనాత్మక పోస్టర్ల ఆవిష్కరణ..

TDP-Janasena Satires on YCP Siddham: అధికార పార్టీ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో సిద్ధం పోస్టర్లను ఏర్పాటు చేశారు. వీటికి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి సిద్ధం పోస్టర్లను తలదన్నే రీతిలో ప్రతిగా సిద్ధం విమర్శనాత్మక పోస్టర్లు ఏర్పాటు చేసి అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించారు.

TDP-Janasena Satires on YCP Siddham: టీడీపీ-జనసేన కూటమి సిద్ధం విమర్శనాత్మక పోస్టర్ల ఆవిష్కరణ.. Read More »

Scroll to Top