Janasena Kakinada MP Candidate? చాయ్ వాలా పీఎం అయినప్పుడు.. టీ టైం ఓనర్ టీ గ్లాస్ గుర్తు పై ఎంపీ అవలేడా?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా(Janasena Kakinada MP Candidate) తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అని ప్రకటించిన దగ్గర నుంచి ఎవరీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అని జనం ఆరా తీయడం మొదలు పెట్టారు.