Telangana

Godi India

GODI India to Invest 8000Cr in Telangana: తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం..

GODI India: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. GODI India కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని సంబంధించి రూ.8000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

GODI India to Invest 8000Cr in Telangana: తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం.. Read More »

Mega Master Policy

Mega Master Policy-2050: పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్- 2050, CM Revanth Reddy

Mega Master Policy-2050: తెలంగాణ అంతటా 2050 నాటికి పారిశ్రామిక వృద్ధి (Industrial Development) జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్- 2050 రూపకల్పన చేస్తామనిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Mega Master Policy-2050: పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్- 2050, CM Revanth Reddy Read More »

Six Guarantees

Six Guarantees: ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వం కీలక ప్రకటన – ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Six Guarantees: ఆరు గ్యారెంటీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Six Guarantees: ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వం కీలక ప్రకటన – ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ Read More »

New High Court in Telangana

New High Court in Telangana: 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

New High Court in Telangana: రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని CM Revanth Reddy అధికారులను ఆదేశించారు

New High Court in Telangana: 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Read More »

CM Revanth Reddy Review on Rythu Bharosa Funds

CM Revanth Reddy Review on Rythu Bharosa Funds : రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ – రుణమాఫీపైనా కీలక ఆదేశాలు

CM Revanth Reddy Review on Rythu Bharosa Funds: రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ విషయంలో కార్యారచణ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy Review on Rythu Bharosa Funds : రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ – రుణమాఫీపైనా కీలక ఆదేశాలు Read More »

Scroll to Top