Devotees flocked to Medaram jatara: ప్రపంచం లోనే అతి పెద్ద గిరిజన జాతర కు పోటెత్తిన భక్తులు!
Medaram jatara: భారీ సంఖ్యలో గద్దెల వద్దకు చేరుకుంటున్న భక్తులు . క్యూ లైన్లు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూలతో ఏర్పాటు చేసిన అమ్మ వారి రూపం భక్తులను ఎంతో ఆకట్టుకుంటోంది.