బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది!
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత BRS నేత KTR నోటి వెంట తరుచు వినే మాట, కారు జస్ట్ సర్వీసింగ్ కి వెళ్ళింది అని. ఇటీవల పరిణామాలు చూస్తుంటే అలా అనిపించడం లేదు. కారు ఏకంగా షెడ్డుకే పరిమితం అయ్యేలా ఉంది.
బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది! Read More »