TSPSC Group 1 2024: గ్రూప్ 1 కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసిన TSPSC.. పోస్ట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి!
TSPSC Group 1 2024: తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మొత్తం 563 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది.