tstet 2024

TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల..

పాఠశాల విద్యా శాఖ తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 (TSTET 2024) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది.

TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల.. Read More »