USA

Serial deaths of Indian students

Serial deaths of Indian students: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి.. ఈ వారంలో ఇది 2వది! USA సేఫ్ కాదా?

ఇతర దేశాలకు సుద్దులు చెప్పే అమెరికా, భారత విద్యార్థుల వరుస మరణాలకు(Serial deaths of Indian students) ఇప్పుడు ఏమి సమాధానం చెబుతుందో? అసలు అమెరికా భారతీయలు చదువుకోవడానికి మరియు జీవించడానికి సురక్షితమైనదేనా? ప్రపంచ దేశాలన్నిటికన్నా గ్రోత్ రేట్ ఎక్కువగా వున్న భారతదేశాన్ని వదిలి సరైన రక్షణ లేని అమెరికా వెళ్లడం అవసరమా? విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Serial deaths of Indian students: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి.. ఈ వారంలో ఇది 2వది! USA సేఫ్ కాదా? Read More »

America remark

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా!

America remark: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన రెండో ప్రకటనపై భారత్ స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు “అసమంజసమైనవి” మరియు “ఆమోదించలేనివి” అని పేర్కొంది.

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా! Read More »

Kejriwal Arrest

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా వాళ్ళెందుకు స్పందిస్తున్నారు? భారత్ చేత తిట్లు తింటానికా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు(Kejriwal Arrest) వ్యతిరేకంగా వాషింగ్టన్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేసింది.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా వాళ్ళెందుకు స్పందిస్తున్నారు? భారత్ చేత తిట్లు తింటానికా? Read More »

Pavan Davuluri

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి!

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త బాస్‌ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి (Pavan Davuluri)ని ఆ కంపెనీ నియమించింది.

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి! Read More »

Francis Scott Key Bridge

కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో

అమెరికాలో అర్ధరాత్రి ఘోర ప్రమాధం జరిగింది. బాల్టిమోర్ నగరంలో కార్గో షిప్ ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి(Francis Scott Key Bridge) కూలిపోయింది

కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో Read More »

Scroll to Top