PM Modi

Most efficient PM Modi: అత్యంత సమర్థుడైన ప్రధాని మోదీ.. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో ముఖేష్ అంబానీ

Most efficient PM Modi: అత్యంత సమర్థుడైన ప్రధాని మోదీ .. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఈ
సమ్మిట్ లో పాల్గొన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచవ్యాప్తంగా వున్న సమకాలిక నాయకులలో ఎవరు కూడా నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకులు లేరు అని ప్రస్తుతించారు.

Most efficient PM Modi: అత్యంత సమర్థుడైన ప్రధాని మోదీ.. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో ముఖేష్ అంబానీ Read More »