Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో చిరంజీవి ఫైట్!
Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో ఒళ్ళు హూనం చేసుకుంటున్న చిరంజీవి. ఈ వయసులో కూడా ఆయన అలా కష్టపడడం చూసి సెట్‌లో జనాలు ఆశ్చర్యపోతున్నారట. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది మరి.