Yashasvi Jaiswal Double

Yashasvi Jaiswal Double: టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన 3వ పిన్న వయస్కుడుగా రికార్డ్ సృష్టించిన జైస్వాల్

​Yashasvi Jaiswal Double: వైజాగ్‌లో జరుగుతున్న Ind vs Eng 2nd Test మ్యాచ్ లో 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. డబల్ సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడుగా నిలిచాడు. మొదటి రోజు ఆట లో 179 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్న జైస్వాల్ 2వ రోజు 277 బంతుల్లో తన ఫీట్‌ను పూర్తి చేశాడు.

Yashasvi Jaiswal Double: టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన 3వ పిన్న వయస్కుడుగా రికార్డ్ సృష్టించిన జైస్వాల్ Read More »