TDP-Janasena Satires on YCP Siddham: టీడీపీ-జనసేన కూటమి సిద్ధం విమర్శనాత్మక పోస్టర్ల ఆవిష్కరణ..
TDP-Janasena Satires on YCP Siddham: అధికార పార్టీ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో సిద్ధం పోస్టర్లను ఏర్పాటు చేశారు. వీటికి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి సిద్ధం పోస్టర్లను తలదన్నే రీతిలో ప్రతిగా సిద్ధం విమర్శనాత్మక పోస్టర్లు ఏర్పాటు చేసి అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించారు.