YS Jagan Mohan Reddy

Alliance Road shows

Alliance Road Shows: కూటమి రోడ్డు షోలు కళకళ.. జగన్ గారి రోడ్డు షోలు వెలవెల!

ఒక పక్క కూటమి రోడ్డు షోలు(Alliance Road Shows) జనంతో కళకళ లాడుతుంటే.. మరో పక్క జగన్ గారి రోడ్డు షోలు వెలవెల బోతున్నాయి !

Alliance Road Shows: కూటమి రోడ్డు షోలు కళకళ.. జగన్ గారి రోడ్డు షోలు వెలవెల! Read More »

Election Code Violations

Election Code Violations: ప్రభుత్వ జీతం.. వైసీపీ కి ప్రచారం.. ఈసీకే సవాల్ విసురతున్న పారిశుద్ధ్య కార్మికుడి లీలలు!

రేపల్లెలో యదేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు(Election Code Violations).. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీ నాయకునిగా చలామణి అవుతున్న వైట్ కాలర్ పారిశుద్ధ్య కార్మికుడి లీలలు.. ఈసీకి సవాల్ విసురతున్న వైనం.

Election Code Violations: ప్రభుత్వ జీతం.. వైసీపీ కి ప్రచారం.. ఈసీకే సవాల్ విసురతున్న పారిశుద్ధ్య కార్మికుడి లీలలు! Read More »

Sons of YCP Leaders

Sons of YCP Leaders Campaign: గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకుల తనయుల ఇంటింటి ప్రచారం

గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకుల తనయుల(Sons of YCP Leaders) ఇంటింటి ప్రచారం.. ఎన్నికల ప్రచారంలో నూతన ఒరవడికి శ్రీకారం.. సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అంటున్న యువ కెరటాలు

Sons of YCP Leaders Campaign: గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకుల తనయుల ఇంటింటి ప్రచారం Read More »

Rs 4000 Pension

Rs 4000 Pension: కూటమిదే అధికారం…. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్!

వైసీపీని వీడుతున్న ప్రజలు. భారీగా టిడిపిలో చేరికలు. కూటమిదే అధికారం. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్(Rs 4000 Pension)! ఎన్నికల ప్రచారంలో అనగాని సత్య ప్రసాద్

Rs 4000 Pension: కూటమిదే అధికారం…. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్! Read More »

Resignations from YCP

Resignations from YCP: కొనసాగుతున్న YCP ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర.. ఇప్పట్లో ఆగేలా లేదు!

వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి గారికి వరుస షాక్‌లు ఇస్తున్నారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు మరియు నేతలు. ఇప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీ(YCP) కి రాజీనామాలు(Resignations from YCP) చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు.

Resignations from YCP: కొనసాగుతున్న YCP ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర.. ఇప్పట్లో ఆగేలా లేదు! Read More »

EC Notice

EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై ‘అవమానకరమైన’ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ‘కించపరిచే’ వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు(EC Notice) అందజేసింది.

EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై ‘అవమానకరమైన’ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం! Read More »

YSRCP

YSRCP: రేపల్లెలో జోరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం!

రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయుధాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకులు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు.

YSRCP: రేపల్లెలో జోరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం! Read More »

Scroll to Top