YS Sharmila

YCP Leaders

YCP Leaders: ఇంట్లో వాళ్ళ మద్దుతే లేని వైస్ జగన్ మరియు వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా?

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. ఇప్పుడు వైసీపీ నాయకులు(YCP Leaders), వాళ్ల ఫ్యామిలీస్ చేతే తిట్లు తింటున్నారు. ఒకప్పుడు వీళ్లు ప్రతిపక్ష నాయకుల ఫ్యామిలీస్ మీద పడేవాళ్లు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నట్లున్నారు.

YCP Leaders: ఇంట్లో వాళ్ళ మద్దుతే లేని వైస్ జగన్ మరియు వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా? Read More »

Resignations from YCP

Resignations from YCP: కొనసాగుతున్న YCP ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర.. ఇప్పట్లో ఆగేలా లేదు!

వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి గారికి వరుస షాక్‌లు ఇస్తున్నారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు మరియు నేతలు. ఇప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీ(YCP) కి రాజీనామాలు(Resignations from YCP) చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు.

Resignations from YCP: కొనసాగుతున్న YCP ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర.. ఇప్పట్లో ఆగేలా లేదు! Read More »

APCC Chief

Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం..

Sharmila took charge as APCC Chief: PCC నియామక పత్రాలను షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు. బాధ్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు.

Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం.. Read More »

Christian Votes

Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్..

Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే క్రిస్టియన్ ఓట్ల కోసం తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.

Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్.. Read More »

AP New PCC Chief

AP New PCC Chief : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా YS షర్మిల నియామకం

AP New PCC Chief : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా YS షర్మిల నియామకం. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు.

AP New PCC Chief : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా YS షర్మిల నియామకం Read More »

AP PCC Chief

YS Sharmila as AP PCC Chief: నేడో , రేపో షర్మిలకు పిసిసి చీఫ్..! జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో..?

YS Sharmila as AP PCC Chief: జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ చేరిన YS షర్మిలకు నేడో , రేపో పిసిసి చీఫ్ పదవి కట్టపెట్టనున్నారని తెలుస్తుంది.. దీనిపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

YS Sharmila as AP PCC Chief: నేడో , రేపో షర్మిలకు పిసిసి చీఫ్..! జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో..? Read More »

Sharmila merged YSRTP in Congress

Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల

Sharmila merged YSRTP in Congress: వైఎస్ఆర్‌టీపీ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఏపీ లో అతీ గతి లేని కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని తెలుస్తుంది.

Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల Read More »

Scroll to Top