Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా?
ఎన్నికల వేళ జనసేనకు విజవాడ లో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్(Pothina Mahesh) సోమవారం జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు రాజీనామా లేఖను పంపించారు.
Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా? Read More »