
EAPCET Preliminary Key
ఈ నెల (మే) 9, 10, 11 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ(Telangana) ఈఏపీసీఈటీ (ఎంసెట్) ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. ఈ కీ లో గనుక ఏమైన అభ్యంతరాలు ఉంటే ఈ నెల 14 వ తేదీ ఉదయం 10 వరకు అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. వీటిని అధికారిక వెబ్ సైట్ https://eapcet.tsche.ac.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు
-By VVA Prasad