Hyderabad National Book Fair: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్

Hyderabad National Book Fair: గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో తేదీలను ఖరారు చేసిన కార్యవర్గం. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్
Share the news

Hyderabad National Book Fair తేదీలను ఖరారు చేసిన కార్యవర్గం

Hyderabad National Book Fair: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్

సోమవారం నాడు బుక్ ఫెయిర్ ఆఫీస్ లో అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నూతన బుక్ ఫెయిర్ సెక్రటరీగా ఆర్ వాసు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ తేదీలను కార్యవర్గ సభ్యులు ఖరారు చేశారు.

ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ప్రతి ఏటా జరిగే ఎన్టీఆర్ స్టేడియంలోనే ఈసారి కూడా ఉంటుందని, పుస్తక ప్రియులకు పాఠకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి పి రాజేశ్వరరావు, మాజీ కార్యదర్శి శృతికాంత్ భారతి, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్ లు, సహయ కార్యదర్శి శోభన్ బాబు, జనార్థన్ గుప్తా, కవి యాకూబ్, శ్రీకాంత్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-By రాంబాబు.C

See also  TSPSC New Members: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇక TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం!!

Also Read News

Scroll to Top