Telangana

Telangana

Reactor explosion

SB Organics Reactor explosion: సంగారెడ్డి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం!

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని SB ఆర్గానిక్(SB Organics) కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి(Reactor explosion) ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

SB Organics Reactor explosion: సంగారెడ్డి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం! Read More »

Kalvakuntla Kanna Rao

Kalvakuntla Kanna Rao: భూ వివాదం కేసులో అరెస్ట్ అయిన కేసీఆర్ అన్న కుమారుడు కె కన్నారావు!

భూవివాదం కేసు విషయంలో కల్వకుంట్ల కన్నారావు(Kalvakuntla Kanna Rao) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దరిమిలా ఆయనను ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.

Kalvakuntla Kanna Rao: భూ వివాదం కేసులో అరెస్ట్ అయిన కేసీఆర్ అన్న కుమారుడు కె కన్నారావు! Read More »

Inter Academic Calendar

TS Inter Academic Calendar 2024-25: తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. సెలవులివే!

జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​(Inter Academic Calendar) ని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30న ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలలకు ఈ క్యాలెండర్ వర్తించనుంది.

TS Inter Academic Calendar 2024-25: తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. సెలవులివే! Read More »

Fire Accident in Film Nagar

Fire Accident in Film Nagar: ఫిలింనగర్‌లో రోడ్డు పక్కనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్

ఫిలింనగర్ పరిధి లోని షేక్‌పేట ద్వారకామయి నగర్‌లో మెయిన్ రోడ్డు వద్ద కరెంటు స్తంభానికి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాదం(Fire Accident in Film Nagar) చోటుచేసుకుని మంటలు ఎగసిపడుతున్నాయి.

Fire Accident in Film Nagar: ఫిలింనగర్‌లో రోడ్డు పక్కనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ Read More »

Summer Holidays 2024

Summer Holidays 2024 for Inter Colleges: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు!

ఇంటర్మీడియట్ కాలేజీలకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి వేసవి సెలవులు(Summer Holidays 2024) ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యాసంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది.

Summer Holidays 2024 for Inter Colleges: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు! Read More »

Nita Ambani

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ!

ముంబాయి ఇండియన్‌(MI) vs సన్ రైజ్ హైదరాబాద్(SRH) ఐపీఎల్‌(IPL) మ్యాచ్ సందర్భంగా నగరంకి విచ్చేసిన నీతా అంబానీ(Nita Ambani) బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ! Read More »

Kavitha to Tihar Jail

Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు!

ఈడీ అభ్యర్థన మేరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. దీనితో కవితను తీహార్ జైలుకు (Kavitha to Tihar Jail)తరలిస్తున్న ఈడీ అధికారులు.

Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు! Read More »

Vote from Home

Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది!

లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు(Vote From Home) వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (EC) అందుబాటులోకి తెచ్చింది. వీరంతా కలిపి మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ఇంటి నుంచి ఓటు అవకాశం కల్పించనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ (CEC Rajiv Kumar)  చెప్పారు.

Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది! Read More »

TS EAPCET 2024 Dates Changed

TS EAPCET 2024 Dates Changed.. టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. టిఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు మారాయి(TS EAPCET 2024 Dates Changed).దానితో పాటు టీఎస్ ఐసెట్ పరీక్షల షెడ్యూలులో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది.

TS EAPCET 2024 Dates Changed.. టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. Read More »

Courageous Mother and Daughter

Courageous Mother and Daughter: తల్లి కూతుర్ల తెగింపు.. దుండగులను ఉతికి ఆరేసిన వైనం.. See Video!

బేగంపేట్, రసూల్ పుర లోని ఒక ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకుల్లో ఒకరు మహిళ తలపై తుపాకీ గురిపెట్టాడు. మరో ఆగంతుకుడు ఆమె కుమార్తెను కత్తితో బెదిరించాడు. ఇక ఆ ఆగంతకులకి చుక్కలు చూపించిన తల్లీ, కూతురు(Courageous Mother and Daughter)..

Courageous Mother and Daughter: తల్లి కూతుర్ల తెగింపు.. దుండగులను ఉతికి ఆరేసిన వైనం.. See Video! Read More »

Scroll to Top