Telangana

Telangana

TSRJC CET 2024

TSRJC CET 2024: TS రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ మొదలు.. పరీక్ష తేదీ 21/4/2024

TSRJC CET 2024: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజి లలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం MPC / BPC /MEC (ఇంగ్లిష్ మీడియం) లలో ప్రవేశాల కొరకు TSRJC CET 2024 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ ప్రవేశాలు కల్పిస్తారు.

TSRJC CET 2024: TS రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ మొదలు.. పరీక్ష తేదీ 21/4/2024 Read More »

IPS officers Get together

CM Revanth Reddy at IPS officers Get together: డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను చేయాలని సూచన

CM Revanth Reddy at IPS officers Get together: విధ్వంసమైన తెలంగాణను పునర్‌‌ నిర్మిద్దాం అన్నారు ఐపీఎస్​ ఆఫీసర్ల గెట్‌ టు గెదర్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఇంకా రాష్ట్రంలో డ్రగ్స్‌ క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేయాలని వారికి సూచించారు.

CM Revanth Reddy at IPS officers Get together: డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను చేయాలని సూచన Read More »

guarantees

Two more guarantees: మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో CM

Two more guarantees: ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Two more guarantees: మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో CM Read More »

Medaram Jathara

Medaram Jathara: మేడారం జాతరకు వచ్చే భక్తులకు అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు

Medaram Jathara: జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Medaram Jathara: మేడారం జాతరకు వచ్చే భక్తులకు అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు Read More »

Gaddar Jayanti

Gaddar Jayanti: గద్దర్ జయంతి రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనిచ్చిన ఒక ఇంటర్వూ చూద్దామా!

Gaddar Jayanti: గద్దర్ 75వ జయంతి నేడు..1949లో జనవరి 31వ తేదీన మెదక్ జిల్లా తూప్రాన్ లో ఒక దళిత కుటుంబంలో జన్మించారు.తన పాటకు ప్రధాన కారణం తల్లి పాడటం చిన్నతనంలో విని నేర్చుకున్నవే అన్నారు ఈ ఇంటర్వ్యూ లో.

Gaddar Jayanti: గద్దర్ జయంతి రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనిచ్చిన ఒక ఇంటర్వూ చూద్దామా! Read More »

Industries and IT Review

Industries and IT Review: ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖ‌ల స‌మీక్ష‌

Industries and IT Review: సోమ‌వారం డా, అంబేద్క‌ర్ స‌చివాల‌యంలోని డిప్యూటి సీఎం కార్యాల‌యంలో ఐటి, ప‌రిశ్ర‌మ‌లు, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ‌లు రూపొందించిన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లపై మంత్రి దుద్దిల్ల శ్రీధ‌ర్ బాబు తో క‌లిసి సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష చేశారు.

Industries and IT Review: ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖ‌ల స‌మీక్ష‌ Read More »

electricity supply

False propaganda on electricity supply: విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ప్ర‌జ‌లే బుద్ది చెప్తారు..భ‌ట్టి

False propaganda on electricity supply: గ‌తేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విద్యుత్తు స‌ర‌ఫ‌రా చేశాం. రాబోయే వేస‌విలో విద్యుత్తు కొర‌త‌లు లేకుండ స‌ర‌ఫ‌రా చేస్తాం. త‌ప్పుడు వదంతుల‌ను న‌మ్మొద్ద‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క విజ్ఞ‌ప్తి చేశారు.

False propaganda on electricity supply: విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ప్ర‌జ‌లే బుద్ది చెప్తారు..భ‌ట్టి Read More »

TSPCB

Surprise Inspection at TSPCB: తెలంగాణ PCB కార్యాలయంలో కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ..

Surprise Inspection at TSPCB: సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(TSPCB) కార్యాలయంలో సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ(Konda Surekha) ఆకస్మిక తనిఖీ చేపట్టారు

Surprise Inspection at TSPCB: తెలంగాణ PCB కార్యాలయంలో కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ.. Read More »

Builders Convention Program

Builders Convention Program: సంపదకు సృష్టికర్తలు బిల్డర్స్.. వారిని ప్రోత్సహించే బాధ్యత మాది- భట్టి

Builders Convention Program: బిల్డర్స్ ను కాంట్రాక్టర్లు గా చూడం. సంపద సృష్టించే సృష్టికర్తలు గా చూస్తున్నాం. జాతి నిర్మాణానికి బిల్డర్స్ చేస్తున్న కృషికి అభినందనలు. పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం. హైటెక్స్ లో జరిగిన బిల్డర్స్ కన్వెన్షన్ కార్యక్రమం(Builders Convention Program) లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Builders Convention Program: సంపదకు సృష్టికర్తలు బిల్డర్స్.. వారిని ప్రోత్సహించే బాధ్యత మాది- భట్టి Read More »

TS Common Entrance Tests Schedule

TS Common Entrance Tests Schedule 2024-25: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు!

TS Common Entrance Tests Schedule: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే EAPCET (Engineering, Agriculture, Pharmacy Common Entrance Test) సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

TS Common Entrance Tests Schedule 2024-25: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు! Read More »

Scroll to Top