TS Common Entrance Tests Schedule 2024-25: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు!

TS Common Entrance Tests Schedule: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే EAPCET (Engineering, Agriculture, Pharmacy Common Entrance Test) సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
Share the news

7 ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మే 6 నుంచి జూన్ 13 వరకు వివిధ ప్రవేశ పరీక్షలు

TS Common Entrance Tests Schedule 2024-25: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు!

TS Common Entrance Tests Schedule

రానున్న విద్యా సంవత్సరానికి వివిధ రకాల ప్రవేశ పరీక్షలకు అనగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, అగ్రికల్చర్, మెడిసిన్ బి .ఎడ్ మరియు లా కి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన జీ. ఓ. ని ప్రభుత్వం విడుదల చేసింది.

NEET వచ్చిన తరువాత మెడికల్ ప్రవేశాలను ఎంసెట్ నుంచి తొలగించిన నేపథ్యం లో EAMCET ను ఈసారి EAPCET (Engineering, Agriculture, Pharmacy Common Entrance Test) గా మార్చారు

ఫిబ్రవరి చివరి వారం నుంచి నోటిఫికెషన్స్ జారీ మొదలు. మార్చి మొదటి వారం నుంచి EAPCET (Engineering, Agriculture, Pharmacy Common Entrance Test) స్వీకరణ ప్రారంభం

See also  Hari Ramajogaiah: తాడేపల్లిగూడెం సభలో తేలాల్సిందే.. లేదా తన కార్యాచరణ 29న ప్రకటిస్తా -జోగయ్య!
Scroll to Top