Cinema

Cinema

Ram Charan

Ram Charan: ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్‌!

ఈరోజు ఏప్రిల్ 13న చెన్నైలోని ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి రామ్ చరణ్‌(Ram Charan) కు గౌరవ డాక్టరేట్ లభించింది. గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అధికారికంగా ఈ గౌరవప్రదమైన గుర్తింపును అందుకున్నారు.

Ram Charan: ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్‌! Read More »

Pushpa2 The Rule

Pushpa2 The Rule: గంగమ్మ జాతరలో గంగ వెర్రులెత్తించే అల్లు అర్జున్ గెట్అప్.. మాస్ జాతరే!

నిన్న రిలీజ్ చేసిన పుష్ప 2 కొత్త పోస్టర్ అభిమానులను వెర్రెత్తేలా చేసింది. దానితో కంటెంట్ గురించి ఊహాగానాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ రోజు రిలీజ్ అయిన పుష్ప 2 ది రూల్ టీజర్ ( Pushpa2 The Rule Teaser ) ఎలా ఉందొ చూసేయండి.

Pushpa2 The Rule: గంగమ్మ జాతరలో గంగ వెర్రులెత్తించే అల్లు అర్జున్ గెట్అప్.. మాస్ జాతరే! Read More »

Tillu Square

Tillu Square racing towards 100cr: బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్న టిల్లు .. ఇక అంట్లుంటది మనతోని!

సిద్దు జొన్నలగడ్డ సినిమా ‘టిల్లు స్క్వేర్'(Tillu Square) ఐదు రోజులకు గాను రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నాడు ఈ వీకెండ్ కి వందకోట్ల క్లబ్బులోకి చేరడం ఖాయం.

Tillu Square racing towards 100cr: బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్న టిల్లు .. ఇక అంట్లుంటది మనతోని! Read More »

Secrete Marriage

Siddharth and Aditi Secrete Marriage: సినీ ఫక్కీలో హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల పెళ్ళి

సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ లు రహస్యంగా వివాహం(Secrete Marriage) చేసుకున్నారు. గతంలో తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకొన్న వీరిద్దరూ గత కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు.

Siddharth and Aditi Secrete Marriage: సినీ ఫక్కీలో హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల పెళ్ళి Read More »

Game Changer

రామ చరణ్ Game Changer నుంచి మొదటి సింగల్ జరగండి జరగండి అవుట్!

రామ్ చరణ్, కియారా అద్వానీ మరియు ఇతరులు నటించిన Game Changer నుండి మోస్ట్ ఎవైటెడ్ “జరగండి జరగండి” సాంగ్ OUT!

రామ చరణ్ Game Changer నుంచి మొదటి సింగల్ జరగండి జరగండి అవుట్! Read More »

RC 17

RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి!

ఇండియన్ మరియు తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్ కల్ట్ సినిమా గా పేరు తెచ్చుకున్న సినిమా రంగస్థలం. ఆ సినిమా తరువాత రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరి రేంజ్ పెరిగి పోయింది. ఇప్పుడు ఆ కాంబినేషన్ లో మరో సినిమా RC 17 అంటే ఇక అంచనాలు ఆకాశాన్ని అందుకోవడం ఖాయం.

RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి! Read More »

Anand Mahindra

Anand Mahindra: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? రామ్ చరణ్ ఫిర్యాదుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా!

ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) రామ్ చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరియు నాటు నాటు హుక్స్‌స్టెప్స్ నేర్పినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Anand Mahindra: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? రామ్ చరణ్ ఫిర్యాదుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా! Read More »

RC 16 Pooja Ceremony

Ram Charan RC 16 Pooja Ceremony: పూజా కార్యక్రమంతో మొదలైన రామ్ చరణ్ RC 16!

RC 16 Pooja Ceremony: రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ RC 16 పూజా కార్యక్రమం జరిపినట్లు తెలుస్తుంది.

Ram Charan RC 16 Pooja Ceremony: పూజా కార్యక్రమంతో మొదలైన రామ్ చరణ్ RC 16! Read More »

KlinKara

KlinKara at RK Beach: కూతురు క్లింకారా తో విశాఖ బీచ్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆట‌లు

గేమ్ ఛేంజర్ షెడ్యూల్ పూర్తి కావడంతో, విశాఖ బీచ్ ల‌లో త‌న కూతురు KlinKara మరియు భార్య ఉపాసన తో జాలీ గా స‌మ‌యాన్ని గడిపిన రామ్ చరణ్.

KlinKara at RK Beach: కూతురు క్లింకారా తో విశాఖ బీచ్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆట‌లు Read More »

RRR Original

RRR Original: ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. మనం చూసిన RRR & మొదట్లో షూట్ చేసిన RRR ఒకటి కాదట!

RRR Original వెర్షన్, మనం చూసిన ‘ఆర్ఆర్ఆర్’ వేరట . ఎన్టీఆర్, ఒలీవియా క్యారెక్టర్లలో మార్పులు చేశారట. జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోకి అటెండ్ అయ్యిన అనంతరం ప్రేక్షకులతో ముచ్చటిస్తూ స్వయంగా రాజమౌళి ఈ విషయాన్ని చెప్పారు.

RRR Original: ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. మనం చూసిన RRR & మొదట్లో షూట్ చేసిన RRR ఒకటి కాదట! Read More »

Scroll to Top