ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు(Visveswara Rao) మృతి
చెన్నై: అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు(62)(Visveswara Rao)ఈరోజు మధ్యాహ్నం (ఏప్రిల్ 2) కన్నుమూశారు. ఆయన తమిళ, తెలుగు సినిమాల్లో కమెడియన్‌గాపేరు తెచ్చుకున్నారు. 6 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించిన విశ్వేశ్వరరావు ఇప్పటివరకు350కి పైగా చిత్రాలతో పాటు TV సీరియల్స్‌లో కూడా నటించాడు. విశ్వేశ్వరరావు భౌతిక కాయాన్నిచెన్నై సిరుచేరిలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి -By VVA Prasad
ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు(Visveswara Rao) మృతి Read More »
