చిలకలూరిపేట సభ…జాతీయ రహదారిపై దిగనున్న PM Modi విమానం..!

Share the news

ఈ నెల 17న చిలకలూరిపేట సభ…
జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ(PM Modi) విమానం..!
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు
చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభ
హాజరు కానున్న ప్రధాని మోదీ
కొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు

-By Guduru Ramesh Sr. Journalist


See also  తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ల(Telangana Vehicle Registration) లో ఇక 'టీఎస్' కాదు… 'టీజీ'

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top