ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్.. లంచ్ వద్ద ENG 112/5

Share the news

ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్ క్రికెట్.. లంచ్ వద్ద ENG 112/5
తన తొలి ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు తో పేసర్ ఆకాష్ డీప్ డ్రీమ్ అరంగేట్రం
బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ ని మొదటి సెషన్ ప్రారంభంలో దాదాపుగా ఆడలేకపోయారు
ఇంగ్లాండ్ పై 100 వ వికెట్ తీసిన అశ్విన్
చివరికి ఇంగ్లండ్ తొలి సెషన్‌లో సగం బ్యాటింగ్ లైనప్ కోల్పోయింది


See also  రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం బ‌రిలో బైడెన్‌, ట్రంప్‌(Trump)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top