తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారం

Share the news
Tirumala

తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది.
ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి.
దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

-By VVA Prasad


See also  కాపు, బలిజలను జగన్ రాజకీయంగా అణచివేస్తున్నారు: రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top