Author name: admin

RC 17

RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి!

ఇండియన్ మరియు తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్ కల్ట్ సినిమా గా పేరు తెచ్చుకున్న సినిమా రంగస్థలం. ఆ సినిమా తరువాత రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరి రేంజ్ పెరిగి పోయింది. ఇప్పుడు ఆ కాంబినేషన్ లో మరో సినిమా RC 17 అంటే ఇక అంచనాలు ఆకాశాన్ని అందుకోవడం ఖాయం.

RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి! Read More »

తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారం

తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారంఅలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది.ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి.దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. -By VVA Prasad

తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారం Read More »

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ(Tamilnadu MP)

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ(Tamilnadu MP)ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్‌డీఎమ్‌కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరికక్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపుఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్‌డీఎమ్‌కే నేత దురై వైకో -By Guduru Ramesh Sr. Journalist

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ(Tamilnadu MP) Read More »

Vote from Home

Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది!

లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు(Vote From Home) వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (EC) అందుబాటులోకి తెచ్చింది. వీరంతా కలిపి మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ఇంటి నుంచి ఓటు అవకాశం కల్పించనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ (CEC Rajiv Kumar)  చెప్పారు.

Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది! Read More »

Handloom worker's family suicide

Handloom worker’s family suicide: బడుగులను బలితీసుకోవడమే సామాజిక న్యాయమా జగన్ రెడ్డీ? -టిడిపి చేనేత విభాగం

చేనేత కార్మిక కుటుంబం ఆత్మహత్య(Handloom worker’s family suicide) కారకులను శిక్షించాలని టిడిపి చేనేత విభాగం నేతలు నిరసనలు. ఈ మేరకు పట్టణంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

Handloom worker’s family suicide: బడుగులను బలితీసుకోవడమే సామాజిక న్యాయమా జగన్ రెడ్డీ? -టిడిపి చేనేత విభాగం Read More »

Minorities

Minorities: మైనారిటీలను గుండెల్లో పెట్టుకుంటాం.. ఇస్లాంపేటకు చెందిన వారు టీడీపీ లో చేరిన సందర్బంగా లోకేష్!

మైనారిటీ(Minorities) సోదరులను గుండెల్లో పెట్టుకుంటాం. వైసిపి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. లోకేష్ సమక్షంలో 115 కుటుంబాలు టిడిపిలో చేరాయి.

Minorities: మైనారిటీలను గుండెల్లో పెట్టుకుంటాం.. ఇస్లాంపేటకు చెందిన వారు టీడీపీ లో చేరిన సందర్బంగా లోకేష్! Read More »

Anand Mahindra

Anand Mahindra: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? రామ్ చరణ్ ఫిర్యాదుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా!

ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) రామ్ చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరియు నాటు నాటు హుక్స్‌స్టెప్స్ నేర్పినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Anand Mahindra: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? రామ్ చరణ్ ఫిర్యాదుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా! Read More »

Chandra Babu

Chandra Babu: చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్!

చంద్రబాబు(Chandra Babu)  ఎన్నికల ప్రచారం లో భాగంగా రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు

Chandra Babu: చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్! Read More »

Nara Lokesh

Nara Lokesh: నన్ను ఓడించేందుకు జగన్ రూ.300 కోట్లు పంపారు, మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్!

సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది టిడిపి. నన్ను ఓడించేందుకు జగన్ రూ.300 కోట్లు పంపారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తాం. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్(Nara Lokesh)

Nara Lokesh: నన్ను ఓడించేందుకు జగన్ రూ.300 కోట్లు పంపారు, మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్! Read More »

APPSC Group 1 Marks

APPSC Group 1 Marks: గ్రూప్‌-1 మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

APPSC ‘గ్రూప్‌-1’ మార్కుల(APPSC Group 1 Marks) వెల్లడి విధానంలో ఇటీవల ఏపీపీఎస్సీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రూప్‌-1 (నోటిఫికేషన్‌ నంబర్‌ 28/ 2022) మార్కుల మెమోలను మార్చి 23న విడుదల చేసింది.

APPSC Group 1 Marks: గ్రూప్‌-1 మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా! Read More »

Scroll to Top