Author name: admin

Karpoori Thakur

Bharat Ratna to Karpoori Thakur: బీహార్ మాజీ సీఎం, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారత రత్న!

Bharat Ratna to Karpoori Thakur: కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్నతో సత్కరించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. తాజాగా ఆయన శతజయంతి సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ను ప్రకటించింది.

Bharat Ratna to Karpoori Thakur: బీహార్ మాజీ సీఎం, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారత రత్న! Read More »

President Murmu

News in Brief

Date: 4/2/2024 అమెరికాలో వేగంగా వ్యాపిస్తోన్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ ‘కాండిడా ఆరిస్’ అమెరికాలో వేగంగా వ్యాపిస్తోన్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ ‘కాండిడా ఆరిస్’ఈ నెలలో వాషింగ్టన్‌లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణమరణాల రేటు అధికంగా ఉందని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు15 ఏళ్లక్రితం జపాన్‌లో తొలిసారి కేసుల గుర్తింపు.. క్రమంగా పెరుగుతున్న కేసులు షర్మిలను పై సోషల్ మీడియాలో అవమానించడంపై రాహుల్ గాంధీ స్పందన.. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తున్నాం అంటూ రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు. తెలంగాణ: భువనగిరి ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య తెలంగాణ: భువనగిరి ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యఒకే గదిలో రెండు ఫ్యాన్లకు ఉరేసుకున్న బాలికలుఏ తప్పు చేయకున్నా మమ్మల్ని నిందిస్తున్నారంటూ సూసైడ్ నోట్విద్యార్థినుల మృతదేహాలతో తల్లిదండ్రుల ఆందోళన Date: 3/2/2024 సజ్జలకు ఏ ప్రాతిపదికన క్యాబినెట్ హోదా కల్పించారు?: నాదెండ్ల సజ్జలకు ఏ ప్రాతిపదికన క్యాబినెట్ హోదా కల్పించారు?: నాదెండ్లప్రభుత్వ సలహాదారుల విషయమై విమర్శల దాడిని కొనసాగించిన నాదెండ్లసజ్జల రూ.2.40 లక్షల వేతనం తీసుకుంటున్నారని వెల్లడిసీఎంకు ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యలు ప్రధానమంత్రిని వాడు, వీడు అని అనడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం: విష్ణువర్ధన్ రెడ్డి ప్రధానమంత్రిని వాడు, వీడు అని అనడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం: విష్ణువర్ధన్ రెడ్డిఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో షర్మిల ధర్నామాటల మధ్యలో మోదీ గాడు అంటూ పొరపాటున వ్యాఖ్యానించిన వైనంఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లు… శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లో విశాఖ! భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లు… శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లో విశాఖ!ఇప్పటికే భారత్ లో వందే భారత్ రైళ్లువందే భారత్ రైళ్ల వేగం గంటకు 160 కి.మీగంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణించనున్న హైస్పీడ్ రైళ్లుహైదరాబాద్-విశాఖ… కర్నూలు-విజయవాడ రూట్లలో ప్రతిపాదనలు Date: 2/2/2024 నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ సునీత నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ సునీతసోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నారన్న సునీతహైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచట్ట పరమైన చర్యలు తీసుకోవాలని విన్నపం హైదరాబాద్ లో ఏపీ పోలీసుల గంజాయి దందా హైదరాబాద్ లో ఏపీ పోలీసుల గంజాయి దందాడ్యూటీకి సెలవు పెట్టి కారులో గంజాయి తరలిస్తున్న వైనంశుక్రవారం తెల్లవారుజామున తనిఖీల్లో పట్టుబడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లుకారులో 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న బాలానగర్ పోలీసులు ఢిల్లీలో ఈ మధ్యాహ్నం దీక్షకు దిగుతున్న షర్మిల ఢిల్లీలో ఈ మధ్యాహ్నం దీక్షకు దిగుతున్న షర్మిల.. శరద్ పవార్ తో భేటీప్రత్యేక హోదాను ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్న షర్మిలఈ మధ్యాహ్నం ఏపీ భవన్ వద్ద దీక్షశరద్ పవార్ ను కలిసి మద్దతు కోరిన ఏపీసీసీ అధ్యక్షురాలు ముంబైలో హైఅలర్ట్! వరుస బాంబు పేలుళ్ల బెదిరింపులు.. ముంబైలో హైఅలర్ట్!పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం పోలీసులకు సందేశాలుఅప్రమత్తమైన పోలీసులు, పలు చోట్ల తనిఖీలుబెదిరింపుల వెనక ఎవరున్నారో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభం వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి శంషాబాద్ లో ఘోరం.. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన తల్లిఅమ్మ కోసం ఏడుస్తూ గుడిసె బయటకొచ్చిన బాలుడుకుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు Date: 1/2/2024 బడ్జెట్ లో ఏ శాఖకు ఎంతిచ్చారంటే.. రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు.. స్టాండర్డ్ డిడక్షన్ పెంపుఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంపుపన్ను శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయని ప్రకటనకార్పొరేట్ ట్యాక్స్ రేటు 22 శాతానికి తగ్గించిన కేంద్ర మంత్రి రక్షణ శాఖకు పెద్దపీట.. రూ.6.2 లక్షల కోట్ల కేటాయింపుగ్రామీణాభివృద్ధికి రూ.1.77 లక్షల కోట్లురైల్వేకు రూ.2.55 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్ర మంత్రిఉపరితల రవాణా, జాతీయ రహదారులకు రూ. 2.78రైల్వే శాఖకు రూ. 2.55ప్రజా పంపిణీ శాఖకు రూ.2.13హోం శాఖకు రూ. 2.03గ్రామీణాభివృద్ది శాఖకు రూ.1.77రసాయనాలు, ఎరువులకు రూ.1.68కమ్యూనికేషన్ రూ.1.37వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.27 లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ “మళ్లీ గెలుస్తామని ఆశిస్తున్నాం” 80కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ద్వారా ఆహార సమస్యను పరిష్కరించాం.అవినీతి నిరోధించాం.. పాలనలో పారదర్శక విధానాలను పాటిస్తున్నాం.25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం.34లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదలీ ద్వారా పేదలకు అందించాం.11.8 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు సాయం అందిస్తున్నాం.సామాజిక న్యాయం మా ప్రభుత్వం అనుసరించే విధానం.నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు.పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి చేరుకుంది.సబ్ కా సాథ్.. సబ్కా వికాస్ మా నినాదం.2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ గా అవతరించేందుకు కృషి చేస్తున్నాం.అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశలవారిగా పెంచాం.నాణ్యమైన విద్య అందిస్తున్నాం.పదేళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28శాతం పెరిగింది.గత పదేళ్లలో 7 ఐఐటీ, 7ఐఐఎం, 16 ట్రిపుల్ ఐటీలు, 390 యూనివర్శిటీలు, 15 ఎయిమ్స్ లు ఏర్పాటు.యువత అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నాం.స్కిల్ ఇండియా మిషన్ తో 1.40కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించాం2023లో చెస్ లో 80మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు.ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు 30వేల కోట్లు ముద్రా రుణాలు.పీఎం ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లలో 70శాతం మహిళలకే. హైకమాండ్ తో నేను మాత్రమే ఎందుకు ఘర్షణ పడాలి?: బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న బాలినేనిజిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ విషయంలో పట్టీపట్టనట్టు ఉన్నారని విమర్శఎంపీగా ఎవరిని ప్రకటించినా అభ్యంతరం లేదని వ్యాఖ్య నేడు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సొంతం!ఇప్పటి వరకు వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మనేడు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ ఆరోదిఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కొత్త ప్రభుత్వంతాజా బడ్జెట్‌లో మహిళలు, రైతులను ఆకర్షించే ప్రకటనలు ఉండే అవకాశం Date: 31/1/2024 యాదగిరి గుట్ట దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు, సచివాలయంలో మంత్రి శ్రీమతి కొండా సురేఖను కలిశారు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పనిచేసే పలువురు మినిస్ట్రియల్, అర్చక, నాల్గవ తరగతి ఉద్యోగులు బుధవారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలను మంత్రి గారికి అందించారు. దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు చేపడుతున్న చర్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణా రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ (ఆడిట్ ) గా మాధవి హైదరాబాద్, జనవరి 31 : తెలంగాణా రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ (ఆడిట్ ) గా పీ. మాధవి నేడు భాద్యతలు స్వీకరించారు. 2001 ఇండియన్ ఆడిట్, అకౌంట్ సర్వీస్ బ్యాచ్ కు చెందిన మాధవి ప్రస్తుతం కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ స్థాయి హోదాలో ఉన్నారు.గతంలో మహారాష్ట్ర ఏ.జీ. గా, చెన్నై రీజినల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డైరెక్టరుగా, ఆడిట్ ప్రిన్సిపాల్ డైరెక్టరుగా గతంలో పనిచేశారు. కొలంబో,పోర్ట్ లూయీస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ , యునిసెఫ్, న్యూ యార్క్ లోని UNMEER లోనూ ఆడిట్ లను నిర్వహించారు. పీ. మాధవి నేడు తెలంగాణా రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ (ఆడిట్ ) గా భాద్యత్రలు స్వీకరించిన సందర్బాగా ఆమెను పలువురు మర్యాదపూర్వకంగా అభినందించారు. నిజం గెలవాలి నిజం గెలవాలి, దర్శి నియోజకవర్గం టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ.దర్శి నియోజకవర్గం, దర్శి 5వ వార్డులో భువనేశ్వరి పర్యటన.చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్త తురిమెళ్ల పరిశుద్ధరావు(45).పరిశుద్ధరావు చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు.భువనేశ్వరిని చూసి కన్నీటి పర్యంతం అయిన పరిశుద్ధరావు కుటుంబ సభ్యులు.పరిశుద్ధరావు కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి.రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేసిన భువనేశ్వరి. రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించనున్న లోకేష్ అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి లోకేష్ బయలుదేరనున్న లోకేష్ 9గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకొని స్వామివారి పూజల్లో పాల్గొంటారు. 10.30కి అక్కడనుంచి బయలుదేరి సున్నిపెంట చేరుకొని, అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళతారు గుంటూరు కొత్తపేట లో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో పెద్ద ఎత్తున IT సోదాలు.. ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది..సుమారు 30 మంది సిబ్బందితో నాలుగు బ్రాంచ్ లో సోదాలు.హాస్పటల్ లో రోగులను కుడా వెళ్లానివని వైనం..రోగులకు కూడా పర్మిషన్ ఉంటే నే లోపలికి రండి అంటున్న IT కోరు అధికారులు.హాస్పిటల్ లోకి మీడియాని అనుమతించని సిబ్బంది..లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియకుండా హాస్పిటల్ మేనేజ్ చేస్తున్నా సిబ్బంది .. Budget Sessions 2024: బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం! జీవితంలో తొలిసారి పేదరిక నిర్మూలన చూస్తున్నా.. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపార్లమెంటు నూతన భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాబోతోందన్న రాష్ట్రపతిగత పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారన్న ముర్ము 190 అడుగుల ఎత్తుతో మోదీ విగ్రహం.. రూ. 200 కోట్లతో నిర్మించనున్న అస్సామీ వ్యాపారవేత్త 190 అడుగుల ఎత్తుతో మోదీ విగ్రహం.. రూ. 200 కోట్లతో నిర్మించనున్న అస్సామీ వ్యాపారవేత్తపీఠం ఎత్తు 60 అడుగులతో

News in Brief Read More »

APPSC Group1

APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు!

APPSC Group1: ఏపీలో ‘గ్రూప్‌-1’ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జనవరి 28 వరకు పొడిగించిన APPSC. అభ్యర్థులు జనవరి 28 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు! Read More »

NRSC Recruitment

NRSC Recruitment: ISRO ప్రాథమిక కేంద్రాలలో ఒకటైనా NRSC లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులు!

NRSC Recruitment: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)కి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు పోస్టుల వారీగా నిర్ణయించబడతాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

NRSC Recruitment: ISRO ప్రాథమిక కేంద్రాలలో ఒకటైనా NRSC లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులు! Read More »

Budget Estimates

Pre-review meeting of budget estimates: టెంపుల్ & ఎకో టూరిజంతో కలిపి టూరిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు..

Budget Estimates meeting లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్నో ప్రముఖ దేవాలయాలు, ప్రార్థనాలయాలున్న తెలంగాణా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశం ఉందన్నారు. ప్రధానంగా అటవీ శాఖతో కలిసి టెంపుల్ టూరిజాన్ని, ఎకో టూరిజం తో కలిపి టూరిస్ట్ సర్క్యూట్స్ లను ఏర్పాటు చేయాలన్నారు.

Pre-review meeting of budget estimates: టెంపుల్ & ఎకో టూరిజంతో కలిపి టూరిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు.. Read More »

Pre Budget

Pre Budget Meeting: అదనపు ఆదాయం కోసం వినూత్న మార్గాల అన్వేషణ..

ప్రీ బడ్జెట్(Pre Budget) సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Pre Budget Meeting: అదనపు ఆదాయం కోసం వినూత్న మార్గాల అన్వేషణ.. Read More »

agniveervayu 2025

Agniveervayu 2025: అగ్నివీర్ వాయు 2025 దరఖాస్తుకు చివరి తేదీ 6th Feb.. ఇంటర్ / డిప్లొమా వాళ్లకు!

Agniveervayu 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Agniveervayu 2025: అగ్నివీర్ వాయు 2025 దరఖాస్తుకు చివరి తేదీ 6th Feb.. ఇంటర్ / డిప్లొమా వాళ్లకు! Read More »

Resignations row in YCP

Resignations row in YCP continues: YCP పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

Resignations row in YCP continues: ఇంచార్జ్ ల మార్పుతో, వచ్చే ఎలక్షన్స్ కి టికెట్ దక్కని నాయుకులు వైసీపీ కి రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Resignations row in YCP continues: YCP పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా Read More »

EMRS Results

EMRS Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి!

EMRS Results: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు జనవరి 22న విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి.

EMRS Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి! Read More »

AP Voters Final list

AP Voters Final list 2024 released: ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల! డైరెక్ట్ లింక్ here..

AP Voters Final list 2024: ఏపీ లో వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ 2024 పేరుతో ఓటర్ల తుది జాబితాను ఈసీ పబ్లిష్ చేసింది.

AP Voters Final list 2024 released: ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల! డైరెక్ట్ లింక్ here.. Read More »

Scroll to Top