Author name: admin

PM Modi cleans temple premises

PM Modi cleans temple premises: నాసిక్‌లోని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచిన మోదీ, ‘స్వచ్ఛత అభియాన్’ కోసం విజ్ఞప్తి

PM Modi cleans temple premises: నాసిక్‌లోని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచిన మోదీ, ‘స్వచ్ఛత అభియాన్’ కోసం విజ్ఞప్తి చేశారు.
ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడమే కాకుండా, ఆలయం వద్ద కూర్చుని, cymbals అనే సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండగా, పలువురు పూజారులు రామ్ భజన ఆలపించారు.

PM Modi cleans temple premises: నాసిక్‌లోని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచిన మోదీ, ‘స్వచ్ఛత అభియాన్’ కోసం విజ్ఞప్తి Read More »

JEE Mains Examination City

JEE Mains Examination City Allotment: JEE Mains రాసే అభ్యర్థులకు exam సిటీ కేటాయింపు

JEE Mains Examination City Allotment: JEE Mains లో B.Arch & B.Planning రాసే అభ్యర్థులకు exam city కేటాయింపు కోసం ముందస్తు సమాచారం ఇచ్చిన NTA

JEE Mains Examination City Allotment: JEE Mains రాసే అభ్యర్థులకు exam సిటీ కేటాయింపు Read More »

Janasena

Konathala Ramakrishna Joining in Janasena? : జనసేనలో చేరనున్న కొణతాల రామకృష్ణ? – చర్చలు కూడా పూర్తయ్యాయా ?

Konathala Ramakrishna Joining in Janasena? : జనసేనలో చేరనున్న కొణతాల రామకృష్ణ? అనకాపల్లికి చెందిన ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Konathala Ramakrishna Joining in Janasena? : జనసేనలో చేరనున్న కొణతాల రామకృష్ణ? – చర్చలు కూడా పూర్తయ్యాయా ? Read More »

Guntur Kaaram Movie

Guntur Kaaram Movie Review: గుంటూరు కారం – మహేష్ మాస్, తేలిపోయిన త్రివిక్రమ్ దర్శకత్వం..

Guntur Kaaram Movie Review: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా ‘గుంటూరు కారం’. ట్రైలర్, కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ మాస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మరి సినిమా ఎలావుంది?

Guntur Kaaram Movie Review: గుంటూరు కారం – మహేష్ మాస్, తేలిపోయిన త్రివిక్రమ్ దర్శకత్వం.. Read More »

Hanuman Movie

HanumaN Movie Review: భారతీయ పురాణాలను, సూపర్ హీరో కాన్సెప్ట్ ను అద్భుతంగా మిళితం చేసిన ప్రశాంత్ వర్మ!

HanumaN Movie Review: హనుమంతుని నుండి తన శక్తులను పొందే ఒక సూపర్ హీరోని సృష్టించడానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ప్రయత్నం ఎలావుంది.. హను-మాన్ (HanumaN) మూవీ అంచనాలను అందుకుందా? రండి తెలుసుకుందాం..

HanumaN Movie Review: భారతీయ పురాణాలను, సూపర్ హీరో కాన్సెప్ట్ ను అద్భుతంగా మిళితం చేసిన ప్రశాంత్ వర్మ! Read More »

hanuman

HanumaN First Review Out: హను-మాన్ మొదటి రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ?

HanumaN First Review Out: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma ) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ HanumaN . తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తన రివ్యూని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సినిమాలో ఏమేం బాగున్నాయో వివరంగా చెబుతూ.. ‘హను-మాన్’కు 3.5 రేటింగ్‌ కూడా ఇచ్చారు.

HanumaN First Review Out: హను-మాన్ మొదటి రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ? Read More »

PM Modi

Most efficient PM Modi: అత్యంత సమర్థుడైన ప్రధాని మోదీ.. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో ముఖేష్ అంబానీ

Most efficient PM Modi: అత్యంత సమర్థుడైన ప్రధాని మోదీ .. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఈ
సమ్మిట్ లో పాల్గొన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచవ్యాప్తంగా వున్న సమకాలిక నాయకులలో ఎవరు కూడా నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకులు లేరు అని ప్రస్తుతించారు.

Most efficient PM Modi: అత్యంత సమర్థుడైన ప్రధాని మోదీ.. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో ముఖేష్ అంబానీ Read More »

TSRTC

TSRTC Compassionate Appointments: తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!

TSRTC Compassionate Appointments: తెలంగాణ ఆర్టీసీలో 813 కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌! తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

TSRTC Compassionate Appointments: తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌! Read More »

Sankranti Box Office Report

Sankranti Movies 2024: సంక్రాంతి బాద్ షా ఎవరు?

Sankranti Movies 2024: సంక్రాంతి పండగతో తెలుగు సినిమాది విడదీయరాని బంధం. ప్రతి హీరో తన సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ కావాలని అనుకుంటాడు.అందుకే సంక్రాంతి కి మూడు, నాలుగు సినిమాలు విడుదల అవుతుంటాయి.కంటెంట్ బావుంటే అన్నీ హిట్లే.ఈసారి సంక్రాంతి ఎలా ఉండబోతోందో చూద్దాం.

Sankranti Movies 2024: సంక్రాంతి బాద్ షా ఎవరు? Read More »

Waltair Veerayya

Waltair Veerayya Poonakalu Loading: వాల్తేరు వీరయ్య అరుదైన రికార్డు.. అవనిగడ్డ లో ..365 రోజులు.. రోజు 4 షోలు

Waltair Veerayya Poonakalu Loading: సాధారణంగా థియేటర్లో రిలీజైన నాలుగు వారాలకే సినిమాకు తెరపడుతున్న పరిస్థితుల్లో చిరంజీవి సినిమా ఏకంగా ఏడాది పొడవునా థియేటర్లో ఆడటం.. అది కూడా రోజుకు నాలుగు షోలతో అంటే అది రికార్డే అని చెప్పాలి

Waltair Veerayya Poonakalu Loading: వాల్తేరు వీరయ్య అరుదైన రికార్డు.. అవనిగడ్డ లో ..365 రోజులు.. రోజు 4 షోలు Read More »

Scroll to Top