JEE Mains Examination City Allotment: JEE Mains రాసే అభ్యర్థులకు exam సిటీ కేటాయింపు

Share the news
JEE Mains Examination City Allotment: JEE Mains రాసే అభ్యర్థులకు exam సిటీ కేటాయింపు

JEE Mains Examination City Allotment:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA ), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) (మెయిన్) – 2024ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ JEE Mains Session 1 ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాలలో మరియు భారతదేశం వెలుపల ఉన్న నగరాల్లో జనవరి 24 (2వ షిఫ్ట్) న B.Arch & B.Planning (పేపర్ 2A & పేపర్ 2B) మరియు జనవరి 27, 29, 30,31 మరియు 1 ఫిబ్రవరి, 2024 తేదీలలో B.E./B.Tech (పేపర్ 1) కు సంబందించిన ఎగ్జామ్స్ జరగనున్నవి.

24న నిర్వహించే పరీక్షకు సంబంధించి ఎగ్జామినేషన్ సిటీ కేటాయింపు గురించి ముందస్తు సమాచారం, NTA వెబ్సైటు లో ఉంచబడింది అభ్యర్థులు వెబ్‌సైట్ https://jeemain.nta.ac.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .

27, 29, 30, 31 జనవరి మరియు 1 ఫిబ్రవరి, 2024 తేదీలలో జరగబోయే పరీక్ష కోసం ఎగ్జామినేషన్ సిటీ కేటాయింపు తర్వాత విడుదల చేయబడుతుంది. ఇది పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ కాదని అభ్యర్థులు దయచేసి గమనించ గలరు ఇది పరీక్ష జరిగే చోట కేటాయించిన పరీక్షా కేంద్రానికి(JEE Mains Examination City Allotment) సంబంధించిన ముందస్తు సమాచారం మాత్రమే

See also  NRSC Recruitment: ISRO ప్రాథమిక కేంద్రాలలో ఒకటైనా NRSC లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులు!

పరీక్ష అడ్మిట్ కార్డ్ విడిగా జారీ చేయబడుతుంది.
అభ్యర్థులు NTA వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని తెలిపిన NTA . మరిన్ని అప్‌డేట్‌ల కోసం https://jeemain.nta.ac.in/

For Notification: Click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top