వైసీపీలో చేరనున్న కాపు నేత ముద్రగడ(Mudragada)!

Share the news

ముద్రగడ(Mudragada) నివాసానికి వెళ్లనున్న మిథున్ రెడ్డి.. వైసీపీలో చేరనున్న కాపు నేత!
కిర్లంపూడిలో ముద్రగడతో చర్చలు జరపనున్న మిథున్ రెడ్డి
ముద్రగడకు నామినేటెడ్ పదవి ఆఫర్
ఈ నెల 12న వైసీపీలో చేరే అవకాశం

-By Guduru Ramesh Sr. Journalist


See also  వెనుక‌బ‌డిన ప్రాంతాల గ్రాంటు విడుద‌ల‌కు స‌హ‌క‌రించండి…నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి CM Revanth విన‌తి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top