చిలకలూరిపేట వైసీపీ(YCP)లో సంక్షోభం
మంత్రి రజనిపై తీవ్ర ఆరోపణలు చేసిన చిలకలూరిపేట వైసీపీ(YCP) ఇన్చార్జి రాజేశ్అధిష్ఠానంపై తిరగబడిన వైసీపీ ఇన్చార్జిమంత్రి రజని తన నుంచి రూ.6.5 కోట్లు తీసుకుందని ఆరోపణసజ్జలకు చెబితే రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడిమిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసిందన్న రాజేశ్సజ్జల “వదిలేయండయ్యా” అన్నారని ఆవేదన -By Guduru Ramesh Sr. Journalist
చిలకలూరిపేట వైసీపీ(YCP)లో సంక్షోభం Read More »
