Hyderabad Metro

Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

Hyderabad Metro for Sale? ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ(L&T) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) ప్రాజెక్టును విక్రయించేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో చాలా తక్కువ కాలంలోనే అత్యధిక ఆక్యుపెన్సీతో విజయవంతంగా తమ సేవలను కొనసాగిస్తూ నగరంలోని ప్రయాణికుల మన్ననలు అందుకుంది. ఇంతలో.. ఇటీవల తెలంగాణాలో(Telangana) విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం

Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..? Read More »