Ram Charan: ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్!
ఈరోజు ఏప్రిల్ 13న చెన్నైలోని ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి రామ్ చరణ్(Ram Charan) కు గౌరవ డాక్టరేట్ లభించింది. గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అధికారికంగా ఈ గౌరవప్రదమైన గుర్తింపును అందుకున్నారు.